Posted inNews
ప్రపంచంలోని వ్యాపార సంస్థలపై చైనా హ్యాకర్ల గురి!
ప్రపంచంలోని వ్యాపార సంస్థలపై చైనా కన్నేసింది. ఆయా దేశాల్లో సైబర్ దాడులు చేసి విలువైన సమాచారాన్ని కొల్లగొడుతుంది. భారత్‌లోని సంస్థలు కూడా వీరి రాడార్‌లో ఉన్నాయి. గత నెలలో 'ఎయిర్ ఇండియా'పై సైబర్‌దాడిలో వీరి హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు…