లోకేష్ ‘ యువగళం ‘ క్రేజ్ పీక్స్.. మేము సైతం అంటూ ‘ యువత ‘..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘ యువగళం’ పాదయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. ధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్మిర్మాణమే లక్ష్యంగా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలో మీటర్ల మేర యాత్ర జరగనుంది. చిత్తూరు జిల్లాలో ప్రారంభమై శ్రీకాకుళం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా మధ్య మధ్యలో రోడ్ షో..సమావేశాలు నిర్వహించనున్నారు. జగన్ ని గద్దె దించడమే లక్ష్యంగా యువత పెద్ద సంఖ్యలో లోకేశ్…