విజయ్ దేవరకొండ ‘లైగర్’ విడుదల తేది ఖరారు
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. మాస్ చిత్రాల దర్శకుడు పురిజగన్నాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. నటిచార్మీ, బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించనున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ఒకేసారి విడుదల చేస్తున్నట్లు…