Posted inNews
విజయ్ దేవరకొండ ‘లైగర్’ విడుదల తేది ఖరారు
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. మాస్ చిత్రాల దర్శకుడు పురిజగన్నాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. నటిచార్మీ, బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్. ఈ…