పుజారా కెరీర్లో మరో మైలురాయి..భారత్ తరుపున 13వ ఆటగాడిగా రికార్డు..

పుజారా కెరీర్లో మరో మైలురాయి..భారత్ తరుపున 13వ ఆటగాడిగా రికార్డు..

భారత క్రికెటర్‌, నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారా ఖాతాలో మరో అరుదైన ఘనత చేరబోతోంది . బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా ఇండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సిరీస్ లో రెండో టెస్ట్‌ మ్యాచ్ ఢిల్లీ…