Nalgonda: గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువతకు టూ టౌన్ సీఐ, ఎస్సై కౌన్సిలింగ్..
నల్లగొండ: పట్టణంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువతకు పోలీస్ స్టేషన్లో టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ రెడ్డిలు యువకుల తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. పట్టుబడిన 9 మంది యువకుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం…