పౌర హక్కుల ప్రజా సంఘం ఆధ్వర్యంలో గద్దర్, జహీర్ అలీ ఖాన్ సంస్కరణ సభ..
Telangana : పౌర హక్కుల ప్రజా సంఘం ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ ,సియసత్ ఉర్దూ దిన పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ జహీర్ అలి ఖాన్ ల స్మారక సభ నిర్వహించారు. వీరి ఆకస్మిక మరణం తో రాష్ర్టం ఒక్కసారి ఉలిక్కి పడింది అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్మాల అన్నారు. సియాసత్ పత్రిక యాజమాన్యం ఎప్పుడూ ప్రజల పక్షం నిలబడిందని ..పాత బస్తీ నిరుపేద మహిళల అభివృద్ది కోసం చాలా సహాయంగా నిలబడ్డారు…