ఆర్టికల్ _370 రద్దుపై సుప్రీం కీలక తీర్పు..
Article370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలకతీర్పు వెలువరించింది. రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని..రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని ఐదుగురు జడ్జీల ధర్మాసనం తేల్చిచెప్పింది. భారత దేశంలో కాశ్మీర్ విలినమైనప్పుడు ప్రత్యేక హోదాలు లేవని .. కాశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమత్వం…