కర్ణాటకలో ముదిరిన హిజాబ్ వివాదం!
కర్ణాటకలో హిజాబ్ వివాదం అంతకంతకు తీవ్రమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా హిజాబ్ కుఅనుకూల, వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు పలు చోట్ల ఉద్రిక్తకు దారితీసింది. దీంతో విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవు ప్రకటిస్తున్నట్లు సీఎం బస్వరాజు బొమ్మై ఆదేశాలు జారీ చేశారు. అటు…