Apnews: ముదురుతున్న పాలకుల ‘బంగారు’ పిచ్చి…!!
Apnews: లక్ష్యాలు నెరవేరి, ఆశయాలు సిద్దించాలి. ప్రజాపథకాల అమలులో అందుకు చిత్తశుద్ది ముఖ్యం గానీ, పేరు మార్పుతో జరిగేదేముంది? ప్రజలకు ఒరిగేదేముంది? ఈ మధ్య పాలకులకిదో పిచ్చి పట్టుకుంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వపు ఎన్డీయే సర్కారు ‘మహాత్మాగాంధీ’ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాక విధానాలనూ మార్చి కొత్త పథకం తెస్తోంది. పాలన వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన గ్రామ సచివాయం, వార్డు సచివాలయం వ్యవస్థ పేరు మార్పునకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం…
