ఓ ఛానల్ ఆపరేషనల్ లో క్రేజీవాల్ నిర్వాకం బట్టబయలు..

పార్థ సారథి పొట్లూరి: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నాటకం బయటపడ్డది !ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్యుల పార్టీ అనే అర్ధం వచ్చేలా పేరు పెట్టినా  కేజ్రీవాల్…45 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేసినట్లు   ‘ఆపరేషన్ శీష్ మహల్’  పేరుతో ఓ జాతీయ టివి చానెల్ నిర్వహించిన ఆపరేషన్లో బట్టబయలు అయ్యింది. న్యూ ఢిల్లీ లోని సివిల్ లైన్స్ లో ఉన్న  ముఖ్యమంత్రి అధికారిక నివాసం మరమ్మత్తుల కోసం అంటూ 45 కోట్లు ఖర్చు పెట్టాడు…

Read More

లిక్క‌ర్ స్కాంతో ఆప్‌ స‌ర్కార్ బ‌ద్నాం.. క్రేజీవాల్ దిగిపోవాలంటూ వెల‌సిన పోస్ట‌ర్లు

దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన లిక్క‌ర్‌ స్కాం ఆప్ స‌ర్కార్ ను అప్ర‌తిష్ట‌పాలు చేసింది. చాన్స్ దొరికితే చాలు ప్ర‌తిప‌క్ష నేత‌లు సీఎం క్రేజీవాల్ ను టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.. తాజాగా క్రేజీవాల్ గ‌ద్దే దిగిపోవాలంటూ వెల‌సిన పోస్ట‌ర్లు ఆప్ నేత‌ల‌ను మ‌రింత ఇరకాటంలో ప‌డేసింది. కాగా రెండు రోజుల క్రితం ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేసుకుని ఆప్ నేతలు పోస్ట‌ర్లు అంటించారు. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టి ప్రింటింగ్ ప్రెస్ యజమానితో…

Read More

ఢిల్లీ,పంజాబ్ ప్రజలకి శుభాకాంక్షలు ..పార్ట్ -2..!!

పార్థ‌సార‌థి పోట్లూరి : “భారత్ లో పేరు గాంచిన మోసాగాళ్ల పేరు చెప్పుకోవాలంటే మొదట నట్వర్ లాల్ తరువాత క్రేజీ వాల్ పేరు చెప్పాల్సి ఉంటుంది ! అలా అని ఫ్రాన్స్ దేశం ఏమీ తక్కువ తినలేదు. ఫ్రాన్స్ లో కూడా ఒక నట్వర్ లాల్ ఉన్నాడు అతని పేరు విక్టర్ లస్టిగ్ [Victor Lustig]. నట్వర్లాల్ ఎవరు ? ఏమిటా కధా కమామీషు ? “ నట్వర్ లాల్ [అసలు పేరు మిథిలేష్ కుమార్ శ్రీవాత్సవ…

Read More
Optimized by Optimole