ప్రముఖ తమిళ కమేడియన్ కన్నుమూత!

ప్రముఖ తమిళ కమేడియన్ కన్నుమూత!

తమిళ ప్రముఖ హాస్యనటుడు వివేక్(59) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. తమిళ సినీ రంగంలో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న వివేక్‌.. దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించారు.…