రాహుల్‌ గాంధీని కమ్యూనిస్టులు ఉత్తరాదికి పొమ్మంటుంటే… హైదరాబద్‌లో పోటీకి దిగాలని అసదుద్దీన్‌ సవాల్‌!

Nancharaiah merugumala senior journalist:(రాహుల్‌ గాంధీని వాయనాడ్‌ కమ్యూనిస్టులు ఉత్తరాదికి పొమ్మంటుంటే…కాంగ్రెస్‌ ‘ప్రిన్స్‌’ హైదరాబద్‌లో పోటీకి దిగాలని మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ సవాల్‌!) ================= భారత్‌ జోడో యాత్ర తర్వాత, ఇటీవల పార్లమెంటులో, వెలుపలా పదునైన ప్రసంగాలతో తన ‘నేషనల్‌ స్టేచర్‌’ పెంచుకున్నారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. కాంగ్రెసన్నా, నెహ్రూ–గాంధీ కుటుంబమన్నా ఎమర్జెన్సీ పెట్టిన 1975 జూన్‌ 25 నుంచీ ఘోరంగా వ్యతిరేకించే నాలాంటి ‘అవిశ్రాంత’పాత్రికేయులు సైతం రాహుల్‌ భయ్యా ముఖంలో పొంగిపొర్లుతున్న శక్తిని గుర్తిస్తున్నారు….

Read More

పాఫం కమ్యూనిస్టులు..చివరికి ఇలా మిగిలారు…!!

Telanganapolitics:  తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వామపక్షాల పరిస్థితిని చూస్తే ప్రముఖ సాహితీవేత్త చలసాని ప్రసాద్‌ ఎంతో ఆవేదనతో చెప్పిన ‘‘చివరికి ఇలా మిగిలాం…’’ అనే మాటలు గుర్తుకొస్తున్నాయి. గతంలో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్రను పోషించిన కమ్యూనిస్టులు నేడు ఉనికి కోసం పోరాడుతున్నారు. ‘‘ఎవరో వస్తారని ఏమో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరచి నిదురపోకుమా…’’ పాటలోని మొదటి వరుసను ‘ఎవరో పిలుస్తారని…’ అని మార్చితే తెలంగాణ వామపక్షాలకు సరిగ్గా సరిపోతుంది. కేసీఆర్‌ పిలుస్తారని…

Read More
Optimized by Optimole