రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు..
పోర్న్ రాకెట్ కేసులో అరెస్టు అయిన వ్యాపార వేత్త రాజ్ కుంద్రాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రాకు(raj kundra news hindi) బెయిల్ లభించింది. రూ.50వేల పూచీకత్తుతో ముంబయి న్యాయస్థానం అతడికి బెయిల్ ఇచ్చింది. అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన వ్యాపారి రాజ్ కుంద్రాకు తాత్కాలిక ఊరట లభించింది. ముంబయిలోని న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం రూ.50వేలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. కుంద్రాతోపాటు మరో నిందితుడు రయన్…