కోవిడ్ డెల్టా వేరియంట్ తో రీ_ ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం: శాస్త్రవేత్తలు
దేశంలో కరోనా మహమ్మారి శాంతిస్తుంది. కోవిడ్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. కొవిడ్ రోగులు కోలుకుంటున్నారు. కానీ, మహమ్మారి బారినపడ్డ కొందరిని ఇతర సమస్యలు వెంటాడుతున్నాయి. అంతేకాక కరోనా రూపాంతరాలైన డెల్టా వేరియంట్ వలన రీ_ ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదముందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీంతో కోవిడ్ సోకిన వారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ వచ్చిన వారు చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు వాడకం వల్ల…