దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో.. కొత్తగా వెయ్యి 270 మందికి వైరస్​ సోకింది. 31 మంది మహామ్మరితో మరణించారు. అటు వెయ్యి 567 మంది కరోనా నుంచి కోలుకున్నారు . మరోవైపు…