ప్రపంచంలో అతిపెద్ద బ్యాంక్ ‘క్రెడిట్ సూయిస్సే’ మూతపడనున్నది !
పార్థసారధి పోట్లూరి : బంగారం మరియు వెండి మీద పెట్టుబడులు పెట్టండి ! ప్రపంచంలో 8వ అతి పెద్ద బాంక్ ‘క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse]త్వరలో మూతపడనున్నది ! ఈ జోస్యం చెప్పింది మరెవరో కాదు రాబర్ట్ కియోసాకి [Robert kiyosaki…