డ్రగ్స్ కేసులో ప్రముఖులు.. ?
బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలోని ఓ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్లు కర్ణాటక పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సదరు నేతలకు నోటీసులు అందించినట్లు తెలిసింది. నోటీసులు అందుకున్న వారిలో ఇద్దరు వ్యక్తులు విచారణకు హాజరు కాగా, ఓ ఎమ్మెల్యే గైర్హాజరు అయ్యారని సమచారం. ఈ కేసుతో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు, ఓ ఎమ్మెల్సీ, ఓ మంత్రి కొడుకు, ఇద్దరు ఎమ్మెల్యేల కొడుకులకు…