Jukkal: జర్నలిస్టు దత్తురెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

మద్దెల చెర్వు, జూలై 8: పత్రికా వర్గాల్లో నిబద్ధతతో, విలువలతో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి అకాల మరణం జర్నలిస్టు సమాజాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తిగతంగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. దత్తురెడ్డి గారి స్వగ్రామమైన మద్దెల చెర్వులో ఆయన నివాసానికి చేరుకున్న మంత్రి వెంకట్ రెడ్డి, దత్తురెడ్డి భార్య ప్రియాంకతోపాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. “దత్తురెడ్డి సేవలను మరువలేం. ఆయన కుటుంబానికి అండగా నిలవడం ప్రభుత్వ…

Read More

Hyderabad: దత్తు రెడ్డి హఠాన్మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం

హైదరాబాద్: ఈనాడు సీనియర్ జర్నలిస్టు, వరంగల్ జిల్లా  స్టాఫ్ రిపోర్టర్ దత్తు రెడ్డి హఠాన్మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‘‘ఎంతో ఉజ్వల భవిష్యత్తు గల దత్తు రెడ్డి అకాలమరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన అకాల మరణం మీడియా రంగానికి.. దేశానికి తీరని లోటుగా పేర్కొన్నారు. దత్తు రెడ్డి కుటుంబ సభ్యులకు టీపిసిసి చీఫ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోధైర్యం ప్రసాదించాలని…

Read More
Optimized by Optimole