ఆత్మ ప్రయాణం: మరణానంతరం 13 రోజుల ఆధ్యాత్మిక యాత్ర
Devotional: సనాతన ధర్మం ప్రకారం మరణం అంతం కాదు. అది ఒక దశ ముగింపు… మరో దశకు ఆరంభం.మనిషి శరీరం నశించినా, ఆత్మ నశించదు. తన కర్మల భారంతో, ఆశయాలతో ఆత్మ మరొక ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆ ప్రయాణానికి మార్గదర్శకమే మరణానంతరం చేసే 13 రోజుల క్రియలు. మరణం అనంతరం: మరణం సంభవించిన వెంటనే మనిషి స్థూల శరీరాన్ని విడిచి ఆత్మ సూక్ష్మ శరీరంతో ప్రయాణం ప్రారంభిస్తుంది.ఈ సమయంలో ఆత్మకు శరీరంపై, కుటుంబంపై ఇంకా మమకారం మిగిలే…
