దేశంలో స్థిరంగా ఇంధన ధరలు..
దేశంలో మొత్తానికి పెట్రోల్ మోత తగ్గింది. పలు రాష్ట్రాల్లో ఇంధనం ధరల సుంకాన్ని తగ్గించమని ఒకవైపు ఆందోళనలు కనిపిస్తున్నా మరోవైపు స్థిరంగా ఉన్న ఇంధనం ధరలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇంధనం ధరలను చూసినప్పుడు… రాజథాని ఢిల్లీలో స్థిరంగా లీటర్ పెట్రోల్ 103 రూపాయల 97 పైసలు ఉండగా, డీజిల్ ధర 86 రూపాయల 67 పైసలుంది. ఇక,…