డెల్టా వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్వో

కరోనా డెల్టావేరియంట్ విజృంభణ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. విస్తృత స్థాయిలో టీకా పంపిణీ ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల వైద్యవ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక జూలై మూడో వారం వరకు 111 దేశాల్లో డెల్టా వేరియంట్ వ్యాపించిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వేరియంట్ కారణంగా కేసుల్లో పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. రానున్న నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ…

Read More
Optimized by Optimole