ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా : జో బైడెన్
ప్రపంచ శక్తికి ప్రతీకగా చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షునిగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన 78 ఏళ్ల జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారీస్ బాధ్యతలు చేపట్టారు. ‘పెను సవాళ్లు.. సంక్షోభం నెలకొన్న తరుణంలో.. అగ్రరాజ్యం పేరుకు తగ్గట్టు అందరం కలసికట్టుగా ముందుకెళ్లాలి.. అలా చేస్తే వైఫల్యానికి చోటు ఉండదు. నేను అందరివాడిని ‘ అని బైడెన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ భవనం క్యాపిటల్…