డెస్క్ జర్నలిస్టు.. డేంజర్ బతుకు..
ప్రభాకర్ వేనవంక: జర్నలిస్టులంటే ప్రజలకు కేవలం రిపోర్టర్లు మాత్రమే తెలుసు. కానీ వారు ఇచ్చే ఇన్ పుట్స్ తో వార్తను అందంగా తీర్చిదిద్దేది డెస్క్ జర్నలిస్టు. టెలివిజన్ మాద్యమం అయినా.. పత్రికా మాద్యమం అయినా.. డెస్క్ జర్నలిస్టుల శ్రమ చాలా ఎక్కువగా…