Posted inEntertainment News
సినిమా టికెట్స్ రేట్లపై నాని వ్యాఖ్యలకు పెరుగుతున్న మద్దతు..
నటుడు నాని వ్యాఖ్యలతో ఏపీలో సినిమా టికెట్ల రగడ మరోసారి చర్చనీయాంశమైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓఛానల్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నాని సమాధానమిస్తూ.. సినిమా థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టుకి ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు…