DevaraReview: దేవర రివ్యూ.. ఫస్టాఫ్ దురాశ.. సెకండాఫ్ నిరాశ..!

DevaraReview: దేవర రివ్యూ.. ఫస్టాఫ్ దురాశ.. సెకండాఫ్ నిరాశ..!

Taadiprakash: మబ్బుల్ని తాకే మహా పర్వతాలు. కనుచూపు మేర విస్తరించిన కీకారణ్యం. రాకాసి అలలు ఎగసిపడే సముద్రం. అజేయుడూ,ధీరోదాత్తుడూ ‘దేవర’. ఇదొక పర్ ఫెక్ట్ కమర్షియల్ స్కీం. కోట్లు కొల్లగొట్టే బ్లాక్ బస్టర్ థీమ్. కల్లోల సముద్ర కెరటాల్లోంచి ఎన్టీ ఆర్…