తెలంగాణ గడ్డపై దండు పుట్టిందిరో … తెలంగాణ వచ్చినా మా గోస తీరలేదురో ..
ప్రత్యేక వ్యాసం : డా. గంగిడి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ ప్రముఖ్, ప్రజా సంగ్రామ పాదయాత్ర ____________________________ మరో ఉద్యమం : ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాలపై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆనాడు వస్తే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై అధికార టీఆర్‌ఎస్ పార్టీ చూపెడుతున్న వివక్షతకు నిరసనగా మరో ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో జరగబోతోంది. 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…