Posted inNews
మెగాస్టార్ సినిమాలో శృతి హాసన్..!
మెగాస్టార్ చిరంజీవి ,డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…