జన్మదిన శుభాకాంక్షలు ధోని!

భారత్ క్రికెట్ బోర్డు అంటే ప్రపంచంలోనే అత్యంత ధనికమైన..కులం కార్డు పులుముకొని స్వార్ధరాజకీయలకు పెట్టింది పేరు..2007వరకు స్వార్ధపూరిత రాజకీయమకిలి పట్టి భ్రష్టు పట్టినా టీంకి సారధి వైఫల్యం..కీపర్ కొరతతో కొట్టుమిట్టాడుతున్న వేళా ఝర్ఖండ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామం నుంచి వచ్చినా కుర్రాడు జట్టుకు భవిష్యత్ ఆషాకిరణంలా కనిపించాడు..సీనియర్ ఆటగాళ్లు సైతం సారధ్య బాధ్యతలు చెపట్టడానికిసంకోచిస్తున్నా వేళా సారధ్య బాధ్యతలను అంగీకరించి అందరిని ఆశ్చర్యపరుస్తూ..సాహసానికి పూనుకున్నాడు.. సారధ్య బాధ్యతలు అప్పగించినా వెంటనే తను ఓ షరతు పెట్టడంతో కంగుతినడం…

Read More
Optimized by Optimole