cyber:  స్మార్ట్ ఫోన్ తో జాగ్రత్త ..హెచ్చరిస్తున్న నిపుణులు..!

cyber: స్మార్ట్ ఫోన్ తో జాగ్రత్త ..హెచ్చరిస్తున్న నిపుణులు..!

Smartphone:  నిద్రలేచిన మొదలు..పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. వినోదానికి, కాలక్షేపానికి, వ్యాపార లావాదేవీలతో పాటు ప్రతి అంశానికి సంబంధించి.. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి వేళ్లు టచ్ స్క్రీన్ పై ఉంటున్నాయి. సాంకేతికంగా దగ్గర చేస్తూనే..…