NarakaChaturdashi: నరకచతుర్దశి కథ ఏంటో తెలుసా..?
NarakaChaturdashi: నరక చతుర్దశిని చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ సమేతుడై నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు కనుక ఆ పేరు వచ్చింది. అశ్వయుజ బహుళ చతుర్దశి రోజు నరకాసుర సంహారం జరిగింది గనుక అభ్యంగ స్నానం చేసిన వారికి నరక భయం తీరుతుందని శాస్త్రవచనం. ఈ చతుర్దశి నాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్ళలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. ఈ రోజున ఇంట్లోనూ.. ఆలయాల్లోనూ దీపారాధన చేయడం వలన శుభం జరుగుతుంది. నరకాసుర…