Posted inDevotional Latest News
NarakaChaturdashi: నరకచతుర్దశి కథ ఏంటో తెలుసా..?
NarakaChaturdashi: నరక చతుర్దశిని చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ సమేతుడై నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు కనుక ఆ పేరు వచ్చింది. అశ్వయుజ బహుళ చతుర్దశి రోజు నరకాసుర సంహారం జరిగింది గనుక అభ్యంగ స్నానం…