కోల్ కతాకు బెంగుళూరు షాక్.. ఐపీఎల్ 2022లో బోణీ!

కోల్ కతాకు బెంగుళూరు షాక్.. ఐపీఎల్ 2022లో బోణీ!

ఐపీఎల్ 15వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. గత మ్యాచ్లో 200 పరుగుల చేసి ఓటమిపాలైన ఆ జట్టు.. గురువారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి 3 వికెట్లతో తేడాతో విజయం సాధించింది.…