రాజ్యసభకు ఎంపీ దినేష్ త్రివేది రాజీనామా!

రాజ్యసభకు తృణమూల్ ఎంపీ దినేష్ త్రివేది రాజీనామా చేశారు. ఈ విషయమై ఆయన శుక్రవారం పెద్దల సభలో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న హింస నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇక్కడ మౌనంగా కూర్చోవడం కన్నా బెంగాల్ వెళ్లి ప్రజల మధ్య…