Posted inInternational National News
దేశంలో ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు..
సామాన్యుడికి ఒక్కరోజైనా ఊరటనిస్తూ గత కొన్ని రోజులుగా పెరుగుతూ ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని ప్రాంతాల్లో శనివారం స్థిరంగా ఉన్నాయి. అయితే, దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల ఇంధనం ధరలు పెరిగినట్లు తెలుస్తొంది. ఇక దేశంలోని పలు నగరాల్లో ఇంధనం ధరలను…