NDA: ఆకలి తీర్చే ఆశయం… అమలులో అయోమయం..!
DokkaSeethammascheme: ఆంధ్రప్రదేశ్ లోని ఒక మారుమూల పల్లెటూరులో పొద్దున్నే లేచిన ఒక విద్యార్థి, ఇంట్లో పరిస్థితుల వల్ల అన్నం తినకుండానే…ఆకలి కడుపుతో బస్సెక్కి చదువు కోసం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి చేరుకున్నాడు. మధ్యాహ్నం ‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’’ కింద అన్నం వడ్డిస్తే, అది చల్లారి, రుచి లేని నీళ్ల కూరతో ఉంది. చేసేదేమీలేక పెట్టిన గుడ్డు తిని, మిగతా భోజనం పారేశాడు. ఈ చిన్న దృశ్యం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో…