మరో కరోనా వేరియంట్ విరుచుకుపడే అవకాశం:డాక్టర్‌ ఏంజెలిక్‌

మరో కరోనా వేరియంట్ విరుచుకుపడే అవకాశం:డాక్టర్‌ ఏంజెలిక్‌

దేశంలో కరోనా కేసులు ఇప్పుడిపుడే తగ్గుతున్నాయి. త్వరలోనే సాధారణ పరిస్థితి వస్తుందనే ఆకాంక్ష ప్రజల్లో కనిపిస్తోంది. కానీ కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని.. మరొక ‘వేరియంట్‌’ రూపంలో విరుచుకుపడే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా వైద్యురాలు డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ హెచ్చరిస్తున్నారు. మళ్లీ…