Headlines

డ్రగ్స్ నిర్మూలన కై రాచకొండ పోలీసులు వినూత్న కార్యక్రమం

యువకులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ‘నయా సవేరా’ అనే మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని రాచకొండ పోలీసులు త్వరలో పునఃప్రారంభించనున్నారు. దీని విష‌య‌మై రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్ ఒక ప్ర‌క‌ట‌న చేశారు. కాగా యువకులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు రాచకొండ పోలీసులు త్వరలో ‘నయా సవేరా’ అంటే ‘నయా డాన్’ అనే డ్రగ్స్ డి-అడిక్షన్ ప్రోగ్రామ్‌ను మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ.. చిన్నారులు, యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలనే…

Read More

బాలీవుడ్ నటిని మరోసారి విచారించిన ఎన్సీబీ..

బాలీవుడ్ నటి అనన్య పాండే,బాలివుడ్ బాద్‌షా షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మ‌ధ్య న‌డిచిన వాట్సాప్‌ చాట్‌లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అన‌న్య‌ను ప్రశ్నించారు. ఈ విచార‌ణ‌లో డ్ర‌గ్స్ గురించి ఆర్య‌న్‌తో జోక్ చేసిన‌ట్లు అన‌న్య తెలియ‌జేశార‌ని స‌మాచారం. అనన్య పాండే, ఆర్యన్ ఖాన్ మధ్య చాట్ మెసేజ్‌లను ఎన్‌సిబి రికవరీ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో ఇద్దరూ గంజాయిని సేకరించడం గురించి చర్చించార‌ని ఎన్‌సీబి తెలియ‌జేసింది. వీరిద్ద‌రి సంభాష‌ణ‌లో… జుగాడ్ ఉందా అని ఆర్యన్ ఖాన్ అన‌న్య‌ను…

Read More
Optimized by Optimole