Posted inEntertainment Latest News
LuckyBhaskar: రివ్యూ.. “లక్కీభాస్కర్” జాక్ పాట్ కొట్టాడా..?
LuckyBhaskar review: మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్. తాజాగా అతను నటించిన పాన్ ఇండియా చిత్రం లక్కీ భాస్కర్. కిలాడి ఫేం మీనాక్షి చౌదరి హీరోయిన్. వెంకీ అట్లూరి దర్శకుడు. దీపావళి సందర్భంగా…