AOT: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ..దుల్కర్ మ్యాజిక్..

Movie review: newsminute24/ upendar ✍🏽  మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. విభిన్నమైన కథలు, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన తాజాగా నటించిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటించగా, శృతిహాసన్ కీలక పాత్ర పోషించారు. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? పూర్తి సమీక్షలో…

Read Full News
Optimized by Optimole