ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా భారత్..
ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. తాజాగా ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్ IMF నివేదిక ప్రకారం.. బ్రిటన్ ను వెనక్కి నెట్టి భారత్ ఐదవ స్థానంలో నిలిచింది. కరోనా మహమ్మారితో అమెరికా , బ్రిటన్, చైనా దేశాల ఆర్ధిక వ్యవస్థలు క్షీణిస్తుంటే భారత్ మాత్రం దూసుకుపోతోందని నివేదిక తెలిపింది. ఈఏడాది భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7%నికి మించి ఉంటుందని IMF అంచనావేస్తోంది. కాగా GDP పరంగా భారత ఆర్థిక వ్యవస్థ…