Posted inNews
హుజరాబాద్ ఉప సమరం పై పార్టీల కసరత్తు!
తెలంగాణ రాజకీయం అంతా ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక మీదే కేంద్రీకృతమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ సవాల్గా తీసుకున్నాయి. బిజెపి అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా.. అధికార…