Posted inEntertainment Latest News
Moviereview: వీరాంజనేయులు విహారయాత్ర రివ్యూ..జ్ఞాపకాలే కథలు.. కథలే మనం..!
విశీ(వి.సాయివంశీ): అనుభవాలే జ్ఞాపకాలు.. జ్ఞాపకాలే కథలు.. కథలే మనం! చాన్నాళ్ళ తర్వాత ఓ తెలుగు సినిమాను నింపాదిగా చూశాను. Skip & Forward బటన్ నొక్కకుండా పూర్తిగా చూడగలిగాను. మరీ ముఖ్యంగా 'తెలుగు' నటులున్న సిసలైన 'తెలుగు' సినిమాను చూశాను. అదే…