మరికొద్ది గంటల్లో మునుగోడు ఫలితం.. మారుతున్న ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ..

తెలంగాణా రాజకీయమంత మునుగోడు ఉప ఎన్నికపై కేంద్రీకృతమైంది. పోలింగ్ ముగియడంతో గెలుపుపై ప్రధాన పార్టీ నేతలు ‘ మేకపోతు గాంభీర్యం’ ప్రదర్శిస్తున్న లోలోపల మాత్రం మదనపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫలితానికి మరి కొద్దీ గంటల సమయం ఉండటంతో సోషల్ మీడియాలో ఎగ్జిట్ పోల్ సర్వే కోలాహలం నడుస్తోంది. పోలింగ్ ముగియకముందే అధికార టీఆర్ఎస్ భజన మీడియా సంస్థలు.. ప్రతినిధులు.. ఎగ్జిట్ పోల్స్.. కారు పార్టీకి అనుకూలంగా రిపోర్టులు ఇవ్వడం.. ఉదరగొట్టే ప్రసంగాలతో హోరెత్తించాయి. దీంతో బీజేపీ తో…

Read More

యూపీలో మళ్ళీ కమల వికాసం: ఎగ్జిట్ పోల్స్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు బీజేపీ హవా కొనసాగనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి . దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు మణిపుర్‌, ఉత్తరాఖండ్ లో కాషాయం పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోనున్నట్లు అన్ని సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ ముక్తకంఠంతో అంచనా వేశాయి. గోవాలో భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరుతో హంగ్‌ తలెత్తే అవకాశామున్నట్లు తెలిపాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు షాకిస్తూ.. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధికారాన్ని కైవసం…

Read More
Optimized by Optimole