ప్రముఖ పంచాంగకర్త గుండెపోటుతో కన్నుమూత

ప్రముఖ పంచాంగకర్త గుండెపోటుతో కన్నుమూత

ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి హఠాన్మరణం చెందారు. సోమవారం సాయంత్రం ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో యశోద ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. జ్యోతిషులుగా 30 ఏళ్లకు పైగా ములుగు సిద్ధాంతి సేవలందించారు. ములుగు సిద్ధాంతి…