Posted inNews
స్టాండప్ కమిడియన్ కు బీజేపీ నేతల హెచ్చరిక!
వివాదాస్పద స్టాండప్ కమిడియన్ మునావర్ ఫరూఖీ తెలంగాణ టూర్ పై హిందూసంఘాలు భగ్గుమంటున్నాయి. కామెడీ షోలలో హిందూ దేవతలను అవమానించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని.. రాష్ట్రంలో ఎలా షో నిర్వహించుకోనిస్తున్నారని.. తెలంగాణ సర్కార్‌పై ఫైర్ అవుతున్నాయి. అతనిపై.. ఇప్పటికే 16 రాష్ట్రాలు…