భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం ? ఏంటిది – పార్ట్ -1
ప్రతీ విషయాన్ని, ప్రతీ అంశాన్ని ఈ ప్రజాస్వామ్యంలో ఇలా జరగవచ్చా, వీళ్లంతా (ఎవరో ఎవరికీ తెలియదు) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉన్నట్లేనా? సచ్చిపోయింది, ఇలా బాధితులతో పాటు, ప్రభుత్వ అధికారితో పాటు, మంత్రులు, రాజకీయ పార్టీలు, వీరు, వారు అని కాదు. ప్రతి ఒక్కరూ అనే మాటలు నేడు రోజూ వింటున్నాము. ఈ తతంగం మొత్తంను గమనిస్తే భారత దేశంలో ఇప్పుడు నడుస్తున్న ఒక “పాసియన్”…