వాట్సప్ బయోమెట్రిక్ ఫీచర్ !

వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. డెస్క్టాప్, లాప్టాప్ వాట్సాప్ వినియోగానికి సంబంధించి బయోమెట్రిక్ అతెంటికేషన్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన బ్లాగ్ ద్వారా వెల్లడించింది. బయోమెట్రిక్ విధానం వలన క్యూఆర్…