cinima: రయిక ముడి ఎరుగని బతుకు..‘అంగమ్మాల్’…
విశీ(వి.సాయివంశీ): ‘నువ్వు తక్కువ జాతి స్త్రీవి. నీ ఒంటి మీద బట్ట కప్పుకోవాలంటే పన్ను కట్టాలి’ అన్నాడు రాజు. పన్ను వసూలుకు రాజోద్యోగులు ఇంటి ముందుకు వచ్చారు. నంగేలికి నచ్చలేదు. కొడవలితో తన రెండు రొమ్ములు కోసి వారికి ఇచ్చింది. రాజోద్యోగులు వణికిపోయారు. హడలిపోయారు. పారిపోయారు. రక్తం కారుస్తూ నంగేలి ప్రాణాలు విడిచింది. This is Feminism before Feminism. ఇదంతా నిజం అంటారు కొందరు. కాదంటారు ఇంకొందరు. ఈ కథ ఇలాగే జరిగిందని నిరూపించే ఆధారాలేవీ…
