ఇండియా పేరును ఎఫ్‌.ఐ.సీ.ఆర్‌ అని మార్చుకోవచ్చనే ఆశ 50 ఏళ్ల క్రితం ఉండేదే!

ఇండియా పేరును ఎఫ్‌.ఐ.సీ.ఆర్‌ అని మార్చుకోవచ్చనే ఆశ 50 ఏళ్ల క్రితం ఉండేదే!

Nancharaiah merugumala senior journalist: ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ కమ్యూనిస్ట్‌ రిపబ్లిక్స్‌ (ఎఫ్‌.ఐ.సీ.ఆర్‌) అని మన దేశం పేరును మార్చుకోవచ్చని 1960ల చివర్లో, 1970ల ఆరంభంలో లక్షలాది మంది జనం అనుకునేవారు. ‘ప్రజా పోరాటాలు’ విజయవంతమయ్యాక  నూతన ప్రజాస్వామ్యం పరిఢవిల్లే భారత…